నాకు నేనే ఎండ్ చేసుకున్న : నాగబాబు
నాగ బాబు తన యూట్యూబ్ ఛానల్ లో జబర్దస్త్ ఎందుకు ఎండ్ చేసారో ఒక వీడియో రిలీజ్ చేశారు , నాగబాబు తన 6 సంత్సరాల జర్నీ జబర్దస్త్ లో ఎలా సాగిందో పంచుకున్నారు . జబర్దస్త్ జర్నీ ఎమోషన్ తో కూడుకుంది అని అన్నారు .
నాగ బాబుజబర్దస్త్ మానివేయడానికి గల కారణాలు బయట చాలా వస్తున్నాయి అవి అన్ని తనకి ఇష్టం లేదని చెప్పారు . జబర్దస్త్ కి ఎప్పుడు సపోర్ట్ చేశానే కానీ బయట ఎక్కడ వ్యతికంగా మాట్లాడలేదు, షో ఎండ్ అవకముందే అందులో నా జర్నీ ఎండ్ అయిందని చెప్పారు .
జబర్దస్ నుండి బయటికి రావడానికి గల కారణాలు చిన్నగా చెప్తా అన్నారు. ఈ షో స్టార్ట్ చేసినప్పుడు ఎకనామికల్ గా చాలా వీక్ గా ఉన్నానని , మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి సపోర్ట్ తో జబర్దస్త్చాలా సహాయపడింది అని చెప్పారు . ఇంకా కామెడీ అంటే నాగబాబు కి చాలా ఇష్టం అనిచెప్పారు . తన స్థాయి కి దగ్గ రెమ్యూనరేషన్ అయితే ఇవ్వలేదు కానీ జబర్దస్ షో కి ఎప్పుడు రెమ్యూనరేషన్ ప్రామాణికం కాదు. జబర్దస్ఎండ్ చేయడానికి గల కారణాలు చెప్తాను నా ప్రయాణంలో అని ముగించారు నాగబాబు గారు …