నాగ బాబు పిలిచి వార్నింగ్ ఇస్తున్నాడా ?

  • Written By: Last Updated:
నాగ బాబు పిలిచి వార్నింగ్ ఇస్తున్నాడా ?

జబర్దస్త్ నుంచి నాగ బాబు బయటకి వచ్చిన విషయం  తెలిసిందే.. కానీ నాగ బాబు వెళ్తూ టీం లను ఆయనతో పాటు తీసుకు పోయారు.. జబర్దస్త్ లాంటి షో లు ఎన్ని మొదలు పెట్టిన కానీ సక్సెస్ అవ్వలేదు.. పేరు ఉన్న ఒక ప్రముఖ యాంకర్  తెలుగు అనర్గళం గా మాట్లాడే మలయాళీ కుట్టి ని తీసుకువచ్చి కుడా చూసారు వేరే చానెల్స్ వాళ్ళు , కానీ ఏవి సక్సెస్ కాలేదు.. ..నాగ బాబు గారు జీ  తెలుగు లో వేరే షో మొదలు పెట్టారు ఇప్పుడు .. చమ్మక్ చంద్ర, గేతుప్ శ్రీను అలానే హైపర్ ఆది ని కూడా తీసుకుపోయారు.. ఇంత వరకు బాగానే ఉన్న.. ఒక షో లో జడ్గే చెప్పినట్టు ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోలేదు అని షో ని వదిలి వెళ్ళిపోతూ ఆయనతో టీమ్స్ ని  తీసుకు పోవడం.. ఇప్పుడు నాగ బాబు ఒక ఎమోషనల్ వీడియో ఒకటి విడుదల చేశారు .. నాకు రెమ్యూనరేషన్ కూడా తక్కువ అంటూ, . 
ఇది ఇలా ఉంటే ,  ఇక్కడ ఇంకో విడ్డురంగా ఉంది . నాగ బాబు వేరే టీం ని పిలిచి వాళ్ళని వార్నింగ్ ఇస్తున్నాడు అని ఒక ప్రముఖ పోర్టల్ రాసింది.. వార్నింగ్ ఇవ్వడం అంటూ వేరే టీమ్స్ కి ఆయనతో పాటు రమన్ని ..  పార్టీలు మారినట్టు చానెల్స్ మారమంటే నాగబాబు లా అందరూ మారగలరా , వేరే టీం వాళ్ళని బెదిరించడం ఏంటో.. 

Tags

follow us

Web Stories