లవ్ స్టోరీ ను చేజిక్కించుకున్న ఆహా 

లవ్ స్టోరీ ను చేజిక్కించుకున్న ఆహా 

అల్లు అరవింద్ తన ఆహా ఫ్లాట్ ఫార్మ్ మార్కెట్ లో  అంతగా ఎవరిని ఆకట్టు కోలేదు ..  మొదటి సారిగా లాక్ డౌన్ పూర్తి అయినా తరువాత డిజిటల్ హక్కులు పొందడం లో ముందుకు అడుగులు వేస్తుంది ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ .. 

కంటెంట్ సరిగ్గా లేదన్న కామెంట్స్ కు చరన గీతం పాడే పని లో భాగంగా .. నాగ చైతన్య – సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ సినిమా డిజిటల్ హక్కులు ఆహా యాప్ 6 కోట్లకు చేజిక్కించుకుంది.. 

శేఖర్ కముల దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. 

follow us