మనమే కాదు అండోయ్ : స్టార్ హీరోలు కూడా బట్టలు మార్చుకుంటారు ..

  • Written By: Last Updated:
మనమే కాదు అండోయ్ : స్టార్ హీరోలు కూడా బట్టలు మార్చుకుంటారు ..

నాగ చైతన్య – వెంకటేష్ కలిసి నటిస్తున్న వెంకీ మామ ఫ్రీ  రిలీజ్ ఈవెంట్ ఖమ్మం లో జరిగింది.. ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగ చైతన్య ఒక షర్ట్ వేసుకువచ్చారు.. అయితే అదే షర్ట్ నాగార్జున కొన్ని రోజులు ముందు వేసుకొని కనిపించరు.. మరి ఇంకోటి ఎందుకు వేస్ట్ అనుకున్నారో లేక నాగ చైతన్య కి బాగా నచ్చి నాగ్ దగ్గర నుంచి ఆ షర్ట్ తీసుకున్నాడో.. 

ఏది ఏమైనా కాని నాగ్ మరి యంగ్ అయ్యి పోతున్నాడు అని చెప్పా వచ్చు.. లేక పోతే తండ్రి కి కొడుకు కి అదే షర్ట్ నచ్చింది అంటే నాగ్ ఎంత అప్డేట్ అయ్యాడో చుడండి మరి.. 

నాగ చైతన్య నటించిన వెంకీ మామ ఈ వారం ప్రేక్షకుల ముందు కి రావడానికి అన్ని విధాలుగా టీం సన్నద్ధం

Naga Chaitanya shirt exact copy of dad Nagarjuna
Naga Chaitanya shirt exact copy of dad Nagarjuna

follow us

Web Stories