RX 100 దర్శకుడు నాగ చైతన్య తో

RX 100 తో హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి మహాసముద్రం అంటూ రవి తేజ చుట్టూ కొన్ని రోజులు తిరిగాడు తరువాత మరి ఎం అయ్యిందో కానీ “చీప్ స్టార్ ” అని అయన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టి ఆ సినిమా ఆపేసాడు.
మహాసముద్రం ఒక లేడీ ఒరింటెడ్ మూవీ అని సమంత ఫిమేల్ లీడ్ అని నాగ చైతన్య హీరో అని ఇండస్ట్రీ లో వినికిడి వినిపించింది . సమంత ఒక్క సినిమా కూడా కొత్తగా ఒప్పుకోవడం లేదు. మొత్తానికి ఏదో ఒక కారణం తో మహాసముద్రం ఆగిపోయింది .
అక్కినేని హీరో అజయ్ భూపతి ఇంకో కథ చెప్పారు అని మన హీరో గారికి బాగా నచ్చేసి ఒప్పుకున్నారు అంట. మొత్తానికి RX 100 తరువాత ఇన్ని రోజులకి నాగ చైతన్య తో సినిమా కంఫర్మ్ అయ్యింది మన డైరెక్టర్ గారికి .