నాగ శౌర్య ఉన్నట్టు ఉండి ఫార్మ్ హౌస్ కి వెళ్ళడానికి గల కారణాలు ఇవే

  • Written By: Last Updated:
నాగ శౌర్య  ఉన్నట్టు ఉండి ఫార్మ్ హౌస్ కి వెళ్ళడానికి గల కారణాలు ఇవే

నాగశౌర్యతో మెగా  డాటర్ కి పెళ్లి అవ్వుతుందని అందరూ అనుకున్నారు, .. కానీ ఇప్పుడు మెగా డాటర్ మరో పారిశ్రామిక ను పెళ్లి చేసుకుంటుంది. 

ఈ క్రమ లో ఇప్పుడు నాగశౌర్య ఉన్నట్టు ఉండి ఇప్పుడు ఫార్మ్ హౌస్ వెళ్లడం ప్రాముఖ్యత సంచరించుకుంది.. 

కానీ అసలు విషయం లోకి వస్తే.. నాగశౌర్య  ఉన్న కమ్యూనిటీ లోనే బండ్ల గణేష్ కూడా నివాసం ఉంటున్నారు.. బండ్ల గణేష్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడం , ఆ భయం తో  నాగ శౌర్య  ఫార్మ్ హౌస్ కి వెళ్తున్నట్టు తెలుస్తుంది.. 

Tags

follow us