నాగబాబు విలువలు మర్చిపోయారా ?

నాగబాబు విలువలు మర్చిపోయారా ?

నాగబాబు జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేసారు. అది అందరికి తెలిసిన విషయమే. తెలియక పోయిన ఆయన యూట్యూబ్ లో ప్రోగ్రామ్ గా చేసి మరి ఎపిసోడ్స్ రిలీజ్ చేసారు.

నాకు జబర్దస్త్ ఇంకో జన్మ ఇచ్చిందటూ చెప్పిన నాగ బాబు ఇలా జబర్దస్త్ నుంచి బయటకి వచ్చాక ఇలా నిర్మాతలను వాళ్ళు టీం మెంబెర్స్ ని పట్టించుకోలేదు అనడం ఎంత వరకు సమంజసమో మరి.

మల్లెమాల లాంటి సంస్థ ఒక్కరిని చూసుకోలేదు కదా. వాళ్లకై వాళ్ళు వచ్చి అడిగితే మేము చేయలేము  అని అనలేదు కదా.. ఇలా ఆయన యూట్యూబ్ వ్యూస్ కోసం ఎనిమిది సంత్సరాలు పని చేసిన సంస్థ ని ఆలా నేయడం అంటో.. 
విలువలు మర్చిపోతున్నారూ లేక మేము ఇంతే అని చెప్పకనే చెప్తున్నారో మరి.. 

follow us

Web Stories