జబర్దస్త్ షో కి ఇక నాగబాబు లేరు ..!

  • Written By: Last Updated:
జబర్దస్త్ షో కి ఇక నాగబాబు లేరు ..!

” జబర్దస్త్ ” బుల్లితెర ప్రేక్షకులను ఈ ప్రోగ్రామ్ నవ్వులు పండించి, బాగా ఆకట్టుకుంది. ఈ షో స్టార్ట్ అయి ఆరు సంత్సరాలు అయింది . జబర్దస్త్ బాగా  ప్రేక్షకులను  ఆకట్టుకోవడం తో  ” ఏక్సట్రా  జబర్దస్త్ ” షో స్టార్ట్ చేశారు.

ఈ షో కి నాగ బాబు , రోజా జడ్జిలగా ఉండి  స్కిట్ మధ్యలో వాళ్ళ నవ్వులతో , పంచ్ లతో షో ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేశారు. అయితే ఇక నుండి  నాగబాబు జబర్దస్త్ షో లో కనిపించరు అట , ఈ షో నుండి  నాగబాబు వైదొలిగారు సమాచారం, ఇప్పటివరకు షూట్ అయినా షోలో కనిపిస్తారు అవి టెలికాస్ట్ అయిపోతే ఇంకో   జడ్జి వస్తారు. నాగబాబు వైదోలడానికి కారణం లేకపోలేదు , ఆయనకి జబర్దస్త్ షో ఇప్పటివరకు డైరెక్ట్ చేసిన నితిన్ – భరత్ లతో మంచి స్నేహం ఉంది , వాళ్ళు ఈ  షో ప్రొడక్షన్ కాస్ట్ పెంచారని యాజమాన్యం అనడంతో షో నుండి బయటికి వచ్చేశారు , వాళ్ళు లేకుండా షో కి నేను రానని నాగ బాబు మరియు చంద్రా కూడా బయటికి వచ్చేశారు . .

ఈ షో కి కాంట్రవర్సీలు బయటకి పోవడాలు రావడాలు కొత్తఏమి కాదు.. ఇప్పటికే అనసూయ , రష్మీ ఇంకా రోజా మధ్యలో హెల్త్ ప్రాబ్లెమ్ తో నాగబాబు ఇలా అందరకి అందరూ వాస్తు పోతు ఉన్న వల్లే… కానీ ఈ సరి జరిగింది కొంచం పెద్ధ విషయం లనే కనిపిస్తుంది.. ఏది ఎం అయినా నాగబాబు ని మర్చి పోయిన ప్రేక్షకులకి గుర్తు చేసిన జబర్దస్త్ షో ని వదలడం ఆలోచించాలి నాగబాబు గారు ఇంకో సరి.. అయినా పార్టీలు వదలడం మల్లి కలవడం లనే ఇది చివరకి ఎం అవ్వుతుందో చూడాలి..

ఇవి అన్ని చూస్తుంటే జబర్దస్త్ ఆగి పోయినట్లే అని అనిపిస్తుంది చూడాలి ఇక యాజమాన్యం ఏం చేస్తుందో. 

follow us

Web Stories