నాగ బాబుకి జీ తెలుగు లో అదిరిపోయే రెమ్యూనరేషన్

  • Written By: Last Updated:
నాగ బాబుకి  జీ తెలుగు లో అదిరిపోయే రెమ్యూనరేషన్


నాగ బాబు ఈ టీవీ జబర్దస్త్ నుంచి బయటకి వచ్చేసారు.. దానికి  గల కారణాలు మనం కథలు కథలు గా ఆయన యు ట్యూబ్ లో చూడవచ్చు. అయితే ఇప్పుడు ఆయన జీ తెలుగు లో చేరారు.. లోకల్ గ్యాంగ్ అంటూ షో మొదలు పెట్టారు.. నాకు మల్లెమాల వాళ్ళు ఇచ్చే రెమ్యూనరేషన్ అసలు నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ కి సరిపోయేది కాదు.. ఎదో అభిమానం తో చేస్తున్న అని చెప్పిన నాగ బాబు బయటకి వచ్చిన చేస్తున్న షో లోకల్ గ్యాంగ్స్ జీ తెలుగు లో .. అయితే ఈ షో కి నాగ బాబు కి ఏకంగా 30 లక్షలు నెల కి ఇస్తున్నారట.. ఇంకా ఒక కారవాన్ అలానే దానితో పటు విఐపి  మర్యాదలు బయట కూడా.. ఇంతకన్నా జబర్దస్త్ వదలడానికి నాగ బాబు కారణాలు ఏమి కావాలి.. 
అది ఎలా ఉన్న నాగ బాబు వెళ్ళాక కూడా జబర్దస్త్ కి టిఆర్పి ఏ మాత్రం తగ్గలేదు.. ఇంకా నాగ బాబు కి ఈ టీవీ వాళ్ళు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇచ్చే వాళ్లు  అని వినికిడి.. 
నాగ బాబు గారు ఆయన టీం అంత కూడా జీ తెలుగు లోకి  దానికే రమన్నారు ఏమో.. జీ తెలుగు వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తారు రెమ్యూనరేషన్ రూపం లో అదే ఈ టీవీ లో ఇవ్వరు  అని ఆయన జబర్దస్త్ టీం మంచి గురించి అలోచించి ఉంటారు.. అందరూ ఏమో ఆయనకి లైఫ్ ఇచ్చిన అమ్మ లాంటి జబర్దస్త్ ని వదిలేస్తూ వేరే వాళ్లని ఎలా రమంటారు అని అనుకున్నారు.. నాగ బాబు గారు వాళ్ళ మంచి కోసమే డబ్బులు కోసమే రమ్మన్నారు అని ఇప్పుడు అర్ధం అయ్యి ఉంటది . 

follow us