నాకు మా నాన్న తరువాత ఆమె అంటేనే భయం : బాలకృష్ణ

  • Written By: Last Updated:
నాకు మా నాన్న తరువాత ఆమె అంటేనే భయం : బాలకృష్ణ

బాలకృష్ణ ఈ మధ్య 60 వ పుట్టిన రోజు కారణంగా ఫ్యాన్స్ కోసం అన్నీ మీడియా చానెల్స్ కు వెబ్ పోర్టల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.. వాటిలో ఒక ప్రముఖ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ప్రశ్న ఎదురు అయ్యింది అదే ” మీరు మీ  నాన్న ఎన్టీఆర్ తరువాత ఎవరికి బయడతారు?”  అని , ఆ  ప్రశ్నకు ఆలోచించకుండా వెంటనే సమాధానం చెప్పారు బాలయ్య బాబు…

“నేను మా  నాన్న గారి తరువాత భయ పడేది ‘బ్రహ్మీని ‘ కి తాను చాలా బ్యాలన్సుడ్ గా ఉంటుంది.. ఆమె దగ్గర నుంచే నేను సహనం నేర్చుకున్న.. అలానే ఆమె ఇంట్లో లేక పోతే నేను మా మనవడు అల్లరి చేస్తాం” అని చెప్పుకు వచ్చారు.. 

తండ్రి తరువాత మన బాలయ్య బాబు భయపడుతుంది కేవలం కూతురు బ్రహ్మీని కి మాత్రమే అనమాట.. 

follow us