మళ్లీ నందులు, రేస్ లోకి అప్పుడే చిరు ?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వైస్ జగన్ ని కలిసిన చిరంజీవి మీడియా తో మాట్లాడుతూ అన్నీ అనుకూలిస్తే ఈ సం|| లోనే నందుల ప్రధానోత్సవం ఉంటుందని చెప్పారు..
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ చిత్రం, ఉత్తమ హీరో అంటూ అధికారికంగా ఇచ్చే ఈ నంది బహుమతులలో చాలా సార్లు రాజకీయాలు జరిగాయని గుస గుసలు వినిపిస్తుంటాయి..
2019 విడుదల అయినా సినిమా లో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తీసిన చిరంజీవి నటించిన సై రా ఈ సారి రేస్ లో ముందు ఉంది అప్పుడే వార్తులు గుప్పుమంటున్నాయి..
Tags
Related News
వీరసింహరెడ్డి & వాల్తేర్ వీరయ్య ఈ రెండిట్లో ఏ ట్రైలర్ ఎలా ఉందంటే..
5 months ago
వాల్తేర్ వీరయ్య ట్రైలర్ టాక్ : రికార్డ్స్ లో పేరు ఉండడం కాదు..వీరయ్య మీదే రికార్డ్స్ ఉంటాయి
5 months ago
పదోసారి సంక్రాంతి బరిలో దిగుతున్న చిరు – బాలయ్య..పైచేయి ఎవరిదీ అవుతుందో..?
5 months ago
వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి
5 months ago
రవితేజ కోసం ఆమెను తగ్గించారా..?
5 months ago