” వి ” కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆహా

” వి ” కి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆహా

నాని –  సుధీర్ బాబు నటిస్తున్న ‘వి’ కు ఆహా లో విడుదల చేయడానికి 30 కోట్లు రూపాయలను ఆఫర్  చేసాడు అల్లు అరవింద్.. 

నాని సినిమా ను డైరెక్ట్  డిజిటల్ రిలీజ్ చేయడానికి ఇష్టం లేక పోయిన , నిర్మాత దిల్ రాజు మాత్రం నాని తో థియేటర్ ఓపెనింగ్ విషయం గురించి డిస్కస్ చేసి డైరెక్ట్ రిలీజ్ ను ఒప్పించే ఆలోచనలో ఉన్నాడు..

అమెజాన్ వాళ్ళు 25 కోట్లలకు ఆఫర్ చేస్తే అల్లు అరవింద్ మాత్రం మరో 5 కోట్లు ఎక్కువ తో భారీ మొత్తం ఆఫర్ చేసాడు..

థియేటర్స్ ఇప్పటిలో తెరుచుకోవు కాబట్టి ‘వి’  కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.. 

Tags

follow us