సంక్రాంతి పుట గుమ్మడికాయ కొట్టిన నాని

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘వి’ మూవీ సినిమా కు సంక్రాంతి రోజున గుమ్మడికాయ కొట్టేసారు. ఈ సినిమా లో నాని వినూత్న పాత్రలో నటిస్తున్నారు అని వినికిడి.. సుధీర్ బాబు ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నారు.. ఒక్క సారి ఒంటికి గాయం కూడా చేసుకున్నాడు..
నాని అష్ట చెమ్మ , జెంటిల్మన్ దర్శకత్వం వహించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమా కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు..
Tags
Web Stories
Related News
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై “మీట్ క్యూట్”
3 months ago
నాని ‘అంటే.. సుందరానికీ’ థియేట్రికల్ ట్రైలర్ జూన్ 2న విడుదల
8 months ago
67th national film awards : ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ…!
2 years ago
నాని చేతుల మీదుగా హిట్-2 ప్రీలుక్..!
2 years ago
శ్రీకారం కు నాని ఎందుకు నో చెప్పాడు.?
2 years ago