అమెజాన్ లో నాని ” వి ” సినిమా

అమెజాన్ లో నాని ” వి ” సినిమా

కరోనా వైరస్ కారణం తెలుగు సినిమాలు రిలీస్ కి రెడీ గా ఉన్నా థియేటర్స్ ఓపెన్ అవకపోవడం తో డిజిటల్ రిలీజ్ కి ఎక్కువ మగ్గు చూపిస్తున్నాయి. ఇప్పటికే చిన్న సినిమాలు అన్నీ డిజిటల్ చేస్తున్నారు.

అయితే దిల్ రాజు నిర్మించిన నాని , సుధీర్ బాబు సినిమా ” వి ” అమెజాన్ లో రిలీజ్ చేయడానికి డీల్ సెట్ చేశారు , 30 కోట్లకు  ” వి ” సినిమా డిజిటిల్ రైట్స్ ను సేల్ చేయగా సెప్టెంబర్ 5 న అమెజాన్ రిలీజ్ చేస్తున్నారు. 

Tags

follow us