నారా లోకేష్ కి త్రుటి లో తప్పిన డ్రోన్ ప్రమాదం

  • Written By: Last Updated:
నారా లోకేష్ కి త్రుటి లో తప్పిన డ్రోన్ ప్రమాదం

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం నుంచి  తప్పించుకున్నారు.. టీడీపీ చేస్తున్న ధర్నా ను చిత్రీకరించేదుకు పోలీసులు తీసుకు వచ్చిన డ్రోన్ కెమెరా అది.. అక్కడ ఉన్న విద్యుత్ వైర్లు లను తగిలి కింద పడిపోయింది.. ఆ సమయం లో అక్కడ లోకేష్ ఆయనతో పాటు దీపక్ రెడ్డి ఇంకా కొంత మంది టీడీపీ నేతలు అక్కడే ఉన్నారు.. వీళ్ళు అందరూ చంద్రబాబు చేస్తున్న ధర్నా కి మద్దతూ గా ఘటన స్టాలినికి పోయే క్రమం లో ఏది జరిగింది..

ఏదిఏమైనా  అయినా కానీ నారా లోకేష్ కి త్రుటి లో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. అప్పటిలో కూడా ఒక హోర్డింగ్ కింద పాడినప్పుడు కూడా ఈయన ఆ ప్రమాదం నుంచి త్రుటి లో తప్పించుకున్నారు.. 

Tags

follow us