ఉద్వేగం గా మాట్లాడుతూ మధ్య లో ఆపేసిన లోకేష్ : వైరల్ అవ్వుతున్న వీడియో

ఉద్వేగం గా మాట్లాడుతూ మధ్య లో ఆపేసిన లోకేష్ : వైరల్ అవ్వుతున్న వీడియో


నారా లోకేష్ భావోద్వేగం తో  రైతులను ఉద్దేశించి మాట్లాడుతుంటే మధ్యలో ఉన్నట్టు ఉండి ఆయన ప్రసంగాన్ని ఆపేశారు.. అసలు ఏంటి ఇలా ఉన్నట్టు ఉండి ఆపేసారు అనుకునే వాళ్ళకి అక్కడ వెంటనే అర్ధం అయ్యింది అసలు కథ.. అక్కడకి ముస్లిం ప్రధాన చేస్తున్న సాప్ధం వినిపిస్తుంది.. దానికి మర్యాదగా ఆయన వెంటనే ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి అయ్యాక మొదలు పెట్టారు.. ఆలా చుట్టూ శబ్దాలు వస్తే తాను అనుకున్నది కాకుండా ఇంకా ఏమైనా మాట్లాడేస్తా అని బయపడ్డారో లేక నేను అన్ని కులాలకు మర్యాద ఇస్తాను అని చూపించుకోవాలి అనుకున్నారో కానీ.. నారా లోకేష్ ఆ సమయం లో చేసింది మాత్రం గర్వించదగ్గ విషయం.. 

Tags

follow us

Web Stories