పోస్ట్ చేయడం ఎందుకు , డిలీట్ చేయడం ఎందుకు బ్రదర్ 

  • Written By: Last Updated:
పోస్ట్ చేయడం ఎందుకు , డిలీట్ చేయడం ఎందుకు బ్రదర్ 

బాలకృష్ణ కామెంట్స్ మీద ఇండస్ట్రీ లో జరుగుతున్న రచ్చ తెలియని విషయం కాదు.. అసలు మా కే  పిలుపు లేదు అంటూ తన సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టిన నరేష్.. మళ్ళీ డిలీట్ చేయడం ఎందుకు.. 

తలసాని నాతో మాట్లాడారు అంటూ పోస్ట్ చేయడం ఏంటి..

నరేష్ కు ఫోన్ చేసి మాట్లాడిన పెద్ధ మనుషులు ఎందుకు బాలకృష్ణ కు ఫోన్ చేయలేక పోయారు?

బాలకృష్ణ వేరే రాష్ట్ర లోని ఎమ్మెల్యే అని ఇలా దూరంగా పెడుతున్నారా అంటూ కూడా సోషల్ మీడియా లో కొంత మంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు.. 

ఏది ఏమైనా బాలకృష్ణ కు కనీసం ఇన్ఫోర్మ్ చేయకపోవడం తప్పు.. తరువాత ఆ విషయం పైన మర్యాదపూర్వకంగా రెస్పాండ్ అవ్వకపోవడం ఇంకా తప్పు.. 

టాలీవుడ్ అంత ఒకటే కాదు.. గ్రూపులు ఉన్నాయి అంటూ మరో సారి  రుజువు చేసారు.. 

ఒక కుటుంబానికి అనువుగా ఉంటేనే సినిమా ఇండస్ట్రీ లేకపోతే లేదు.. అనేది మరో సారి రుజువు చేసినట్టే అని చెప్పాలి.. 

Tags

follow us