BB 3 టీజర్ లో ఆ శ్రీను గారు ఎవరు ? 

  • Written By: Last Updated:
BB 3 టీజర్ లో ఆ శ్రీను గారు ఎవరు ? 

బాలయ్య బాబు బీబీ3 ఫస్ట్ రోర్ తో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు ఫ్యాన్స్ కు.. కానీ బాలయ్య బాబు ఆ టీజర్ లో “శ్రీను గారు ని అమ్మ మొగుడు ‘ అంటూ ఎవరిని సంబోధించాడు అనేదే ఇప్పుడు టాలీవుడ్ లో  పెద్ధ చర్చ జరుగుతుంది.. 

ఈ మధ్య జరిగిన కాంట్రవర్సీలు తెలియనవి కాదు… ఈ సమయంలో ఒక రాజకీయ ప్రముఖుడు టాలీవుడ్ ప్రముఖులతో మీటింగ్లు పెట్టిన విషయం తెలియనది కాదు.. ఆ మీటింగ్స్ కు బాలయ్య బాబును పిలవలేదు.. దీని మీద బాలయ్య బాబు కామెంట్స్ , మీటింగ్ లోని కొందరు ప్రముఖులు సమాధానాలు .. ఇలా సాగిన కాంట్రవర్సీ కి బాలయ్య బాబు సమాధానం చెప్పారా .. చెప్తే మరి అక్కడ ఎవరిని అయినా సంబోధించారు . 

టీజర్ లోని డైలాగ్ తో  సమాధానం చెప్పిన బాలయ్య ఎవరికి సమాధానం చెప్పారు..అలానే  “ఎదుటివాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో” .. అని అన్నది ఎవరిని.. పెద్ధ చర్చ కి తెర లేపింది ఈ  డైలాగ్ అని చెప్పాలి..  సమాధానం ఎవరికి చెప్పిన కానీ టీజర్ మాత్రం అదిరిపోయింది.. బాలయ్య బాబు ను ఇలా చూడాలని ఫ్యాన్స్ ఎంతో కాలంగా కలలుకంటున్నారనే చెప్పాలి..

మొత్తానికి 60 వ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన ఈ గిఫ్ట్ , డైలాగ్, లుక్  అన్ని పర్ఫెక్ట్. 

follow us