బీచ్ లో చిరుత బ్యూటీ…తట్టుకోవడం కష్టమే

బీచ్ లో హాట్ రెడ్ బికినీ లో నేహశర్మ నిద్ర పట్టకుండా చేస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ ఫిలిం చిరుత తో టాలీవుడ్ కు పరిచమైన నేహా శర్మ ఎక్కడ కూడా అందాల ఆరబోత లో తగ్గిదేలే అంటుంది. చిరుత మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి ఎందుకో బిజీ కాలేకపోయింది. ఒకటి , రెండు సినిమాలు మాత్రమే చేసింది. తర్వాత అమ్మడికి ఛాన్సులు రాకపోయేసరికి బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ కూడా అంతంతమాత్రమే ఛాన్సులు రావడంతో సోషల్ మీడియా కే పరిమితమైంది.
ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను , అభిమానులు రంజిప చేస్తూ వస్తుంది. తాజాగా బీచ్ లో అమ్మడు బికినీ లో ఎద అందాలతో మతిపోయేలా చేసింది. ప్రస్తుతం హిందీలో ఒక సినిమాను చేస్తున్న ఈ అమ్మడు మరోటి చర్చల దశలో ఉన్నాయి. ఇక వెబ్ సిరీస్ లో కూడా ఈమెకు ఛాన్స్ దక్కినట్లుగా సమాచారం అందుతోంది. ఈ అమ్మడి యొక్క బీచ్ బికినీ అందాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.