చిరుత బ్యూటీ అందాల ఆరబోత ..

చిరుత బ్యూటీ అందాల ఆరబోత ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ ఫిలిం చిరుత తో టాలీవుడ్ కు పరిచమైన నేహా శర్మ ఎక్కడ కూడా అందాల ఆరబోత లో తగ్గిదేలే అంటుంది. చిరుత మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి ఎందుకో బిజీ కాలేకపోయింది. ఒకటి , రెండు సినిమాలు మాత్రమే చేసింది. తర్వాత అమ్మడికి ఛాన్సులు రాకపోయేసరికి బాలీవుడ్ కే పరిమితమైంది. అక్కడ కూడా అంతంతమాత్రమే ఛాన్సులు రావడంతో సోషల్ మీడియా కే పరిమితమైంది.

ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోయర్స్ ను , అభిమానులు రంజిప చేస్తూ వస్తుంది. తాజాగా బీచ్ లో అమ్మడు ఎద అందాలతో మతిపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ అందాలను చూసి నెటిజన్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఎంత అందాన్ని నిర్మాతలు ఎందుకు మిస్ చేసుకుంటున్నారో అని పోస్టులు పెడుతున్నారు.

follow us