సరిలేరు నీకెవ్వరు సినిమా మీద నెటిజన్స్ గుస్సా

మహేష్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగం గా టీం డాంగ్ డాంగ్ అంటూ ఒక పాట విడుదల చేసింది.. ఈ పాట లో తమన్నా తో కలిసి మహేష్ బాబు స్టెప్పులు వేసాడు, అంత వరకు బాగానే ఉంది.. కానీ మిలటరీ డ్రెస్ వేసుకొని, మిలటరీ వాళ్ళు ఈ స్టెప్పులు వేసినట్టు చూపిస్తారు సినిమా లో.. మిలిటరీ వాళ్ళు అంటే క్రమశిక్షణ కి పెట్టింది పేరు.. అలాంటిది వాళ్ళతో ఆ కుప్పి గంతులు వేయించడం ఏంటి అంటూ నెటిజన్స్ ఈ పాట మీద గుస్సా అవ్వుతున్నారు.. మహేష్ బాబు తమన్నా డాన్స్ వేస్తే ఓకేనా ఇలాంటివి ఏమి పట్టించుకోరా అంటూ..
ఈ సంక్రాతి కనుకుగా వస్తున్న ఈ సినిమా కి దర్శకుడు అనిల్ రావిపూడి , దేవిశ్రీ సంగీతాన్ని అందించారు.
Web Stories
Related News
సూపర్ స్టార్ మూవీ లో అల్లు అర్జున్ కూతురు..?
4 weeks ago
న్యూ ఇయర్ సందర్బంగా మరో గొప్ప పనికి శ్రీకారం చుట్టిన మహేష్ బాబు
4 weeks ago
మహేష్ తో రిలేషన్ లో ఉన్నప్పటి విషయాలను తెలిపిన నమ్రత
1 month ago
మహేష్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్..
2 months ago
మహేష్ కాల్ తో అడివి శేష్ కన్నీరు
2 months ago