వంశీ లైవ్ లో చెప్పిన నిజాలు : టీడీపీ ని దిగజార్చిన సీనియర్ నాయకులు

  • Written By: Last Updated:
వంశీ లైవ్ లో చెప్పిన నిజాలు : టీడీపీ ని దిగజార్చిన సీనియర్ నాయకులు

వల్లభనేని వంశీ ఈ మధ్యనే టీడీపీ కి రాజీనామా చేశారు .. చంద్రబాబు నాయకత్వ్యం కింద విజయవాడ కి చాలానే డెవలప్  చేసారు.. టీడీపీ కి వచ్చిన కొన్ని సీట్లలో ఇయనది కూడా ఒక సీట్.. గన్నవరం నుంచి చాల మెజారిటీ తో గెలిచారు.. ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకం తో వైస్సార్సీపీ ని పక్కన పెట్టి వంశీ  నే గెలిపించారు.. అలాంటి ఆయన టీడీపీ కి రాజీనామా చేయడమే చాల పెద్ద షాక్ ఇంకా ఈ రోజు ఒక ప్రముఖ టీవీ ఛానల్ లైవ్  లో చెప్పిన విషయాలు ఇంకా నమ్మ శక్యం గా లెవ్వు.. ఆయన లైవ్  లో చెప్పిన చెప్పిన వాటి గురించి క్లుప్తంగా: 

సుజనా చౌదరి టీడీపీ నాయకులకి ఫండింగ్ చేశారు : పారిశ్రామిక వేత్త సుజనా చౌదరి ప్రస్తుతానికి బీజేపీ లో ఉన్న గెలించింది మాత్రం సైకిల్ గుర్తు పైన..  వంశీ ఈ రోజు చెప్పిన దాన్ని ప్రకారం బోడె ప్రసాద్ తో కలిసి వంశీ డబ్బులు తీసుకొని సుజనా చౌదరి దగ్గర నుంచి బాబు రాజేంద్రప్రసాద్ కి  ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చారు .. ఇది రాజేంద్రప్రసాద్ ఖండించక పోవడం గమనించాలిసిన విషయం.. నువ్వు తీసుకోలేదా..  జాగ్రత్తగా  అని అంటారు కానీ .. ఎప్పుడు ఇచ్చావ్ ఎందుకు ఇచ్చావ్ అని అడగలేదు.. 

బోడె శివప్రసాద్ తో కలిసి వంశీ డబ్బులు పంచారా : ఎలక్షన్స్ అప్పుడు పార్టీ నుంచి డబ్బులు వస్తాయి పంచుతారు అని ఓట్లు వేసే ప్రజలు అనుకుంటూ ఉంటారు.. కానీ ఇలా పార్టీ కి సంబందించిన మరో లీడర్ బోడె ప్రసాద్ గెలిచినా ఎంపీ సుజనా చౌదరి పేరు చెప్పి మరి వంశీ ఈ మాటలు అన్నారు అంటే అది నిజమే అని బలం గా అనిపిస్తుంది.. టీడీపీ పార్టీ నుంచి రాజేంద్రప్రసాద్ కూతురు  పెళ్ళికి కూడా డబ్బులు అందాయి అని అన్నారు వంశీ.. సీనియర్ లీడర్లు అయినా వీళ్ళు పార్టీ నుంచి బయటకి వచ్చినాక పార్టీ లోపల లొసుగులని మీడియా ముందు పెట్టుకోవడం ఎంత వరకు  వీళ్లను నమ్మవచ్చు

టీడీపీ లో ఎమ్మెల్సీ సీట్ నాయకుల ప్రతిభ కి ఇవ్వరా : ఎమ్మెల్సీ సీట్ కోసం టీడీపీ పార్టీ కి డబ్బులు ఇస్తారా మన నాయకులూ అంటే … దీనికి కూడా మన వంశీ గారు ఇంకా రాజేంద్రప్రసాద్ గారు అవును అనేలా  ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం చేసుకున్నారు… 

పోలవరం దిగువ ప్రాంతానికి నీళ్లు అంటూ మొదలు అయినా గొడవ.. టీడీపీ కి మైలేజీ ఇవ్వలిసిన టాపిక్ కాస్త పరువు తీసేసింది… చంద్రబాబు ఇప్పుడు డామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారు అనేది పెద్ధ ప్రశ్న.. ఈ టాపిక్ కి మాత్రం వైస్సార్సీపీ కొంచెం స్ట్రాటజీ వాడేరు అంటే ఇంకా ఇసుక లేదు తెలుగు మీడియం లేదు.. టీడీపీ వాళ్ళకి సమాధానం చెప్పడానికి చాలా సమయమే పడుతుంది.. 

follow us

Web Stories