పెద్ద సెలబ్రెటీ కాకపోయినా టిక్ టాక్ చూసేవాళ్ళకు పరిచయం ఉన్న వ్యక్తి టిక్ టాక్ భార్గవ్. టిక్ టాక్ వీడియోలతో పాపులరిటీ సంపాదించిన భార్గవ్ ఓ యూట్యూబ్ ఛానల్ లోనూ వీడియోలు తీసేవాడు. అయితే తాజాగా భార్గవ్ ఓ మైనర్ బాలికను మోసం చేయడం సంచలనంగా మారింది. కొత్త వలసలకు చెందిన భార్గవ్ అదే ప్రాంతానికి చెందిన బాలిక పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి టిక్ టాక్ వీడియోలు తీసేవారు. అయితే చెల్లి అని పిలవడం తో […]
అక్కినేని వారి కోడలు సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. సినిమాలో సమంత మొదటి సారి పౌరానిక పాత్రలో నటిస్తోంది.అయితే ఈ చిత్రంలో ఎన్నో పౌరానిక, సాంఘీక పాత్రలు చేసిన మోహన్ బాబు కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో మోహన్ బాబుకు దుర్వాసన మహర్షి పాత్రను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక సినిమాలో హీరోగా దుశ్యంతుని […]
టాలీవుడ్ లోకి మరో మెగా హీరో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తుండగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి దూరపు చుట్టం పవన్ కొణిదెల కూడా రెడీ అయ్యాడు. “కథలో పాత్రలు కల్పితం ” అనే సినిమాతో పవన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఒక మిస్టరీని ఛేదించే కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోంది. పోలీసులు హీరో మధ్య మిగతా కథ సాగుతుంది. ఇప్పటికే సినిమా నుండి […]
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సీరోలు కాంపెల్లికి చెందిన యువతికి, మరిపెడ మండలం గుండెపుడి చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. కాగా, పెళ్లి సామగ్రి కొనుగోలు సమయంలోనే వరుడు నచ్చలేదని, పెళ్లి చేసుకోనని తేల్చి యువతి తల్లిదండ్రులకు చెప్పినా బలవంతంగా ఒప్పించారు. గురువారం మరిపెడలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ముహూర్తం ఉండగా వధువు డయల్ 100కు ఫోన్ చేసింది. వధూవరులు పీటల మీద కూర్చునే సమయానికి పోలీసులు మండపానికి చేరుకున్నారు. యువతిని స్టేషన్కు […]
భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో యూట్యూబ్ మరియు జిమెయిల్ వెబ్సైట్లు డౌన్ అయ్యాయి. గూగుల్ duo, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డాక్స్, గూగుల్ ప్లే మరియు గూగుల్ మీట్ పూర్తిగా క్షీణించాయి మరియు జిమెయిల్ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పనిచేస్తోంది. ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో, యునైటెడ్ స్టేట్స్ మరియు మరికొన్ని దేశాలలో కూడా Gmail మరియు Youtube సేవలు పనిచేయడం లేదు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిద్19 కు ఎదురు నిలబడి ‘ఫ్రంట్ లైన్ వారియర్స్ ‘ అంటూ నిరంతరం అప్డేట్స్ అందించిన మీడియా రంగంలో ఇప్పుడు అలజడి మొదలు అయ్యింది.. ఇప్పటి వరకు మీడియా సర్కిల్ లో పాజిటివ్ కేసులు లేవు.. కానీ గడచినా వారం నుంచి ఎక్కువ అయ్యాయి.. ETV కెమెరామెన్ , ABN టెక్నీషియన్ , 10టీవీ లో ఇద్దరు కెమెరామెన్స్ కు , ఒక MAHA TV రిపోర్టర్ కు , ఎన్టీవీ లో రిపోర్టర్ కు ఇప్పటికే పాజిటివ్ […]