న్యూ యార్క్ నగరం లో నలుగురు భారతీయుల్ని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.. ఒక అమెరికన్ నలుగురు భారతీయుల్ని అక్రమంగా న్యూ యార్క్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నించారు.. స్థానికులకు అనుమానం రావడం తో వాళ్ళు పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ స్టోర్ లో దాక్కున్నారు.. పోలీస్ లోపలకి వెళ్లి చూడగా వాళ్ళ దగ్గర పాసుపోర్టు , ఇంకా సరి అయినా పేపర్స్ లేక పోవడం తో వాళ్ళని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.. ఈ సంవత్సరం […]