దిశ తల్లితండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా పోలీసులు ?

దిశ తల్లితండ్రులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడానికి ప్రయత్నించినా పోలీసులు ?

దిశ తల్లితండ్రులను మానవ హక్కుల సంఘం పిలిచారు వచ్చింది.. వాంగ్మూలం ఇవ్వాలని రాష్ట్ర పోలీస్ అకాడమీ కి పిలుపునిచ్చారు.. అయితే వాళ్ళని తీసుకు వెళ్ళడానికి పోలీసులు ఇంటికి వెళ్లారు .. 

దిశ కర్మ చేస్తూ ఉండడం తో వాళ్ళు వెళ్లలేకపోయారు. పోలీసులు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని, మానవ హక్కుల సంఘం ఇలా చేస్తునందుకు వ్యతిరికంగా దిశ కాలనీ వాసులు ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేసారు.. 

రేపు తల్లితండ్రులు వెళ్లి కలిసి మానవ హక్కుల సంఘం తో మాట్లాడతారని కాలనీ వాసులు పోలీసులు ని ఒప్పించడం తో పోలీసులు వెనకకి వెళ్లి పోయారు.. 

Tags

follow us