విజయ్ దేవరకొండ పక్కన జాన్వీ కపూర్ అన్నారు మరి ఇలా అయ్యింది ఏంటి ?

  • Written By: Last Updated:
విజయ్ దేవరకొండ పక్కన జాన్వీ కపూర్ అన్నారు మరి ఇలా అయ్యింది ఏంటి ?

విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ తో కలిసి ఫైటర్  అనే సినిమా చేస్తున్నారు.. ఫైటర్ కోసం మొదట శ్రీదేవి కుమార్తె జాహ్ణవి కపూర్  అని అనుకున్నారు.. ఆమెతో ఛార్మి సంప్రదింపులు జరిపారు.. ఎక్కువ  రెమ్యూనరేషన్ అడుగుతుంది ఆలోచిస్తున్నామని అన్నారు .. మళ్లీ అంత ఓకే అయ్యింది , జాహ్ణవి ని ఆఫీషియల్ గ అనౌన్స్ చేస్తారు అని అన్నారు.. 

కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇస్మార్ట్ శంకర్ లో మెప్పించిన నిధి అగర్వాల్ నే కన్ఫర్మ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. విజయ్ ఇప్పటికే ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నారు అంట… మరి ఫైటర్ ల కనిపించాలి అంటే ఆయన ఆకారం మారాలి కదా మరి.. 
విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అవ్వగానే ఫైటర్ షూటింగ్ లో పాల్గొంటారు… 

follow us

Web Stories