అల్లు అర్జున్ కోసం రంగం లోకి దిగుతున్న నిహారిక

  • Written By: Last Updated:
అల్లు అర్జున్ కోసం రంగం లోకి దిగుతున్న నిహారిక

అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నారు.. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో అల్లు అర్జున్ – సుకుమార్ ఇద్దరు బిజీ గా ఉన్నారు.. కాస్టింగ్ కోసం తెగ వెతుకుతున్నారు అని వినికిడి.. రష్మీ గౌతమ్ ని కూడా ఒక ముఖ్య పాత్ర లో తీసుకున్నారు అని వినికిడి.. అయితే ఇప్పుడు కొణిదెల వారి అమ్మాయి నిహారిక కూడా సినిమా ఒప్పుకుందట.. 

ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర ఉందట.. ఆ పాత్ర సినిమా ని మలుపు తిప్పుతుంది.. అయితే ఆ పాత్ర కోసం అన్వేషణ లో ఉండగా బన్నీ నిహారిక పేరు ని చెప్పారు.. సుకుమార్ కూడా వెంటనే ఓకే చెప్పి సినిమాలోకి తీసుకున్నాడు.. 
రంగస్థలం సినిమా లో రంగమ్మ అత్త పాత్ర కి ఉనంత ప్రాముఖ్యత ఈ సినిమా లో ఈ పాత్ర కి ఉంటుంది.. ఆ పేరు నిహారిక తెచ్చుకోవాలి అనే బన్నీ ఆమె పేరు ని రికమెండ్ చేసాడు.. మైత్రి మూవీ మేకర్స్ – గీత ఆర్ట్స్ ఈ సినిమా ని కలిసి నిర్మిస్తున్నారు.. రష్మిక మండన్న ఈ సినిమా లో హీరోయిన్ .. గంధపు చెక్కల స్మగ్లింగ్ మీద సాగే కథ ఇది .. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు.. 

follow us

Web Stories