వచ్చే నెలలో ఇంటి వాడు కాబోతున్న నితిన్

  • Written By: Last Updated:
వచ్చే నెలలో ఇంటి వాడు కాబోతున్న నితిన్

నితిన్ – షాలినీలా వివాహం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే… 

అయితే ఇప్పుడు కరోనా వైరస్ ఇప్పటిలో తగ్గే సూచన కనిపించక పోవడంతో.. గ్రాండ్ వెడ్డింగ్ ను కాస్త పక్కన పెట్టేసి.. నితిన్ – షాలినీలా పెళ్లి ను వచ్చే నెలలో  ఫార్మ్ హౌస్ లో చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఇద్దరి తల్లి – తండ్రులు .. 
ఆషాడ మాసం అయిపోయిన వెంటనే ఈ పెళ్లి ఉండే అవకాశం ఉంది.. డేట్ కోసం ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు.. 

Tags

follow us