నితిన్ కి పెళ్లి కుదిరించిన వెబ్ మీడియా

  • Written By: Last Updated:
నితిన్ కి పెళ్లి కుదిరించిన వెబ్ మీడియా

నితిన్ కి పెళ్లి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. ఏకంగా ఏప్రిల్ 15 న దుబాయ్ లో పెళ్లి అంటు రాసేసాయి మీడియా పోర్టల్స్ అన్ని.. దానికి నితిన్ స్పందిస్తూ నవ్వు ఆగడం లేదు.. నాకు పెళ్లి ఏంటి ..నాకు తెలియకుండా కూడా నాకు పెళ్లి చేసేలా ఉన్నారు అన్నారు.. వాళ్ళ ఇంట్లో వాళ్ళది కూడా ఒకటే రియాక్షన్.. 

వెబ్ లో రాసిన దాని ప్రకారం ఆమె ఆయన కమ్యూనిటీ కి  చెందిన డాక్టర్ .. వచ్చే ఏడు 15 న పెళ్లి అని.. అవి అన్ని రుమోర్స్ మాత్రమే..నితిన్ కి ప్రస్తుతానికి అలాంటి  ఆలోచనలు లేవు.. చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అయ్యాక ఆలోచిస్తా అని చెప్పేసారు.. 

follow us

Web Stories