తెలుగు పింక్ లో నివేదా థామస్

  • Written By: Last Updated:
తెలుగు పింక్ లో నివేదా థామస్

పింక్ సినిమా తెలుగు లో పవన్ కళ్యాణ్ తీస్తున్న విషయం తెలిసిందే.. అయితే కొన్ని వెబ్ పోర్టల్స్ సమంత తాప్సీ రోల్ చేస్తుంది అని రాసారు.. ఆ వార్తలో ఎంత మాత్రం నిజం లేదు.. 

మాకున్న సోర్సెస్ ప్రకారం తాప్సీ రోల్ ని నివేదా థామస్ చేస్తున్నారు.. ఆమె పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది దానికే ఆమె ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.. 

దిల్ రాజు ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ రోల్ లో కనిపిస్తారు.. ఇప్పటికే స్క్రిప్ట్ మీద పనులు జరుగుతున్నాయి .. పవన్ కి అనుగుణం గా  ఈ సినిమా లో మార్పులు చేస్తున్నారు.. 

follow us