ఇక పై సినిమాల్లో కనిపించని బెడ్ రూమ్ సీన్స్ ?

no couple bed room and Romantic scenes in movies
no couple bed room and Romantic scenes in movies

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు ఎక్కువ అయ్యిపోతున్నాయి. నిబంధనలతో  షూటింగ్ కు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలు…

సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాలి.. , మరి అలాంటి సమయం లో ఇంకా రొమాన్స్ ఎక్కడ చేస్తారు.. 

అప్పటిలో (అంటే కరోనా వైరస్  మన జీవితాల్లోకి  రాక ముందు ) కథ కు అవసరం ఉన్న లేక పోయిన గాటు అయిన ముద్దులు.. మితిమీరిన రొమాన్స్ లు..  ఇప్పుడు నిబంధనలు అలానే కరోనా భయం తో కథ కి అవసరం ఉన్న కానీ సీన్స్ ను తొలిగించడంకాయం.. 

ప్రాణం కన్నా రొమాన్స్ ఎక్కువ కాదు కదా..