బాలకృష్ణ సినిమా ఫ్రీ గా ఇచ్చేస్తున్నాడా.. ?

డిజిటల్ మార్కెట్ వచ్చాక ఏ సినిమా అయినా విడుదల అయ్యాక బాగుంది అని టాక్ వస్తే తప్ప ఎవరు సినిమా హాల్ వైపు అడుగులు వేయడం లేదు.. అలాంటిది ఇంకా బాలయ్య సినిమా అంటే మార్కెట్ కష్టమే.. అది ఓవర్ సీస్ లో ఇంకా కష్టం..
దానికే బాలయ్య సినిమా రూలర్ ప్రొడ్యూసర్ ఓవర్ సీస్ రైట్స్ ఫ్రీ గా ఇవ్వడానికి రెడీ అయ్యి పోయాడట.. మార్కెటింగ్ ఒకటే అక్కడ డిస్ట్రిబ్యూటర్ చూసుకుంటారు. ఆకరికి కొంచెం అడ్వాన్స్ కూడా ఇవ్వడం లేదు..
డిజిటల్ మార్కెట్ పుణ్యమో లేక ఆ డిస్ట్రిబ్యూటర్ అదృష్టమో కానీ ఎలా బాలయ్య సినిమా ఫ్రీ గా కొట్టేసాడు..