“వి” సినిమా ఎఫెక్ట్ : నాని తో అంటే భయపడుతున్న నిర్మాతలు


నాని సినిమాలు మినిమం గారంటీ అనే స్టేజి నుంచి పెట్టిన పెట్టుబడి వస్తే చాలు అన్న స్టేజికి వచ్చేసాయి.. 

కృష్ణార్జున యుద్ధం , గ్యాంగ్ లీడర్ , వి ఇలా వరుస పరాజయాలతో ఉన్న నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా తో బిజీ గా ఉన్నారు.. నెక్స్ట్ సినిమా శ్యామ్ సింగ రాయ్ చేతులు మారిందని సమాచారం.. 

సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాల్సిన ఈ శ్యామ్ సింగా రాయ్ ఇప్పుడు వెంకట్ బోయిన్పల్లి చేతికి వెళ్ళిందిని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి బయటకు ఎందుకు వచ్చేసారు అనే సమాచారం ఇంకా బయటకు రాలేదు..