జేమ్స్ బాండ్ నో టైం టు డై ట్రైలర్

హాలీవుడ్ నటుడు నటించిన డేనియల్ క్రేగ్ నటిస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్ లో 25 వ సినిమా నో టైం టు డై ట్రైలర్ విడుదల అయ్యింది.
ఈ ట్రైలర్ లో ప్రేక్షకులకి జేమ్స్ బాండ్ సినిమాకి ఉండవలిసిన యాక్షన్ , కార్లు చేసింగ్, స్టాంట్స్ అన్ని చూపించాడు దర్శకుడు. మైండ్ గేమ్ కూడా బాగానే ఉంది.. యాక్షన్ సన్నివేశాలు అయితే ఎప్పుడు ఉండే దానికన్నా కూడా బాగానే కనిపిస్తున్నాయి.
ఒక శాస్త్రవేత్త ను రక్షించే మిషన్ అది.. ఈ చిత్ర చిత్రీకరణ సమయంలో డేనియల్ క్రేగ్ యాక్షన్ స్టంట్స్ చేస్తూ పలుమార్లు గాయపడ్డాడు. క్యారీ జోజి ఈ చిత్రానికి దర్శకుడు..2020 వేసవి లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..