ఇక మన మధ్య ఎవరు వద్దు : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఈ ఉగాది కానుకగా సోషల్ మీడియా లో ఎంటర్ అవ్వబోతున్నారు.

ఇప్పటి వరకు చిరంజీవి తన వ్యూస్ ని ప్రెస్ నోట్స్ ద్వారా తెలియ చేస్తూ వస్తున్న ఇప్పుడు సోషల్ మీడియా లో అడుగుపెట్ట బోతున్నారు.. మన టాలీవుడ్ లో సీనియర్ హీరోస్ సోషల్ మీడియా లో అంతగా యాక్టివ్ ఉండరు..

అప్పుడప్పుడు వెంకటేష్ దగ్గర నుంచి ఉపాదాట్లు తప్ప ఆ తరం హీరోలు ఎవరు వాడారు.. మరి రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ ని చూసి ఇన్స్పిర్ అయ్యారేమో తెలియదు కానీ ఈ రోజు నుంచి మన మెగాస్టార్ డైరెక్ట్ గా సోషల్  మీడియా లోకి వచ్చేస్తున్నారు.