ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్స్ సందడి

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్స్ సందడి

జు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమా అనౌన్స్ చేసారో లేదో , అప్పుడే సోషల్ మీడియా లో టైటిల్స్ సందడి మొదలు అయ్యిపోయింది.. 

సినిమా జోనర్ కూడా ఏంటో తెలియకుండా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అనగా ఈ సినిమా ఒక యాక్షన్ సినిమాగా భావించి `మెస్సైల్‌`, `న్యూక్లియ‌ర్‌` అంటూ రెండు టైటిల్స్ ను సోషల్ మీడియా లో ఫ్యాన్స్  సిర్క్యూలేట్ చేసుకుంటున్నారు.. 

RRR తో తారక్ , కెజిఫ్ 2 తో ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు.. ఈ సినిమాలు ముగించుకొని 2021 లో వీరి కాంబినేషన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.. 

Tags

follow us