తమ్ముడు కోరిక తీర్చిన కళ్యాణ్ రామ్

తారక్ ఈ రోజు ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నాకు ఎప్పుడు కళ్యాణ్ రామ్ అన్న ఒక కుటుంబ కథ చేయాలి అని ఉండేది.. అది ఇప్పుడు దర్శకుడు సతీష్ వేగ్నేశ ద్వారా తీరింది అంటూ చెప్పుకు వచ్చారు..
Read Also : మెగా డ్రామా : ఏమౌతుంది మెగా కాంపౌండ్ లో
ఈ సినిమా సంక్రాతి కి విడుదల అవ్వబోతుంది.. జనవరి 14 న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. ఫ్యాన్స్ సందడి లో ఎక్కువ సేపు మాట్లాడలేక పోయిన తారక్…
కానీ చూసే ప్రేక్షకులకి మాత్రం మొన్న చిరంజీవి డ్రామా .. నిన్న అల్లు అర్జున్ డ్రామా చూసాక ఈ ఇవెంట్ చాలా చప్పగా అనిపించింది.. మెగా వారసుల యాక్షన్ కి నందమూరి వారసులు తట్టుకోలేక పోయారు..
Read Also : చిరంజీవి మాటలతో తంటల్లోకి మహేష్ బాబు…
కళ్యాణ్ రామ్ , తారక్ ఇద్దరు మాత్రం సంక్రాంతి కి విడుదల అవ్వుతున్న అన్ని సినిమాలకు వాళ్ళ తరుపు నుంచి హిట్ అవ్వాలి అని విషెస్ అందించారు..
Read Alos : రోజుకో ఎమోషనల్ సీన్ : మరి రేపు ఇవెంట్ లో నందమూరి హీరోలు ఏం చేస్తారో