ఎన్టీఆర్ ఈ కథ ని రిజెక్ట్ చేశాడు : ఏ.ఆర్.మురుగదాస్

ఏ.ఆర్.మురుగదాస్ సౌత్ ఇండియా లో దర్శకుడిగా తనదైన శైలిలో సినిమాలను ప్రేక్షకులకు అందించే సత్తా ఉన్న దర్శకుడు మురుగదాస్ . ఈయన రజనీకాంత్ తో తీసిన దర్బార్ సినిమా జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది .
అయితే దర్బార్ ప్రొమోషన్స్ లో భాగంగా మురుగదాస్ని మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు హీరోలతో సినిమా గురించే మాట్లాడారు . అలాగే ఎన్టీఆర్ తో సినిమా పై వచ్చిన రుమోర్స్ గురించి స్పందించారు మురుగదాస్. ఎన్టీఆర్ ని కలిశానని కథ చెప్పను , కాకపోతే ఆ కథ ఎన్టీఆర్ కి నచ్చలేదు అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు , అయితే భవిష్యత్తులో ఎన్టీఆర్ తో సినిమా తీయడం కాయం అని చెప్పారు .
Tags
Web Stories
Related News
సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం..
4 weeks ago
#NTR30 టీజర్ డేట్ అదేనా..?
2 months ago
ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్..
2 months ago
ఆర్ఆర్ఆర్ సర్పైజ్ పోస్టర్.. బల్లెం గురిపెట్టిన బర్త్ డే బాయ్.. !
2 years ago