ఒకరు కోలుకున్న రోజే ఇంకొకరికి పాజిటివ్

చిరంజీవి – రాజశేఖర్ ఇద్దరికి ఒకరు అంటే ఒకరికి పడదని చెప్పడానికి ఆలోచించాల్సినవసరం లేద .. అలాంటి ఇద్దరు ఒకరికి పాజిటివ్ వచ్చి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే మరొకరికి అదే రోజు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది..
మరి ఇది యాధృచికం అనాలో లేక ఈ కరోనా కాలం లో ఎవరికైనా కరోనా వైరస్ రావాల్సిందే పోవాల్సిందే అని ఉరుకోవాలో..
కానీ శ్రీ రంగ నీతులు చెప్పే చిరంజీవి నే పెళ్లి కి వెళ్లి.. ఇంకా బయట ప్రతి ఒక్కరితో కలిసి వచ్చిన తరువాత ఒక ముఖ్య మంత్రి కలిసే సమయం లో మాస్క్ వాడక పోవడం బాధకరం..
బిగ్ బాస్ షో లో ఎలిమినెట్ అయినా కంటెస్టెంట్ ను పట్టుకోడానికి ఇష్టపడని నాగార్జున సీఎం ముందు మాత్రం మాస్క్ వేసుకోలేదు.. ఆయనకు దగ్గరగా నిలబడి మాట్లాడాడు..
ఇండస్ట్రీ కే పెద్ద దిక్కు అని చెప్పే చిరంజీవికి కరోనా వైరస్ సోకింది అని బాధ పడాల లేక బాధ్యత రహితంగా ప్రవర్తించారని కోపం తెచుకోవాలో.. మొత్తానికి చిరంజీవి కోలుకోవాలి అలానే ఆయనను కలిసిన అందరూ సురక్షితంగా ఉండాలి కోరుకుందాం..