ఉల్లి రైతులకు కొత్త కష్టాలు

ఉల్లి రైతులకు కొత్త కష్టాలు

ఈ ఇయర్ ఉల్లి ధర ఆకాశాన్ని అంటింది , రైతులకు మంచి గిరాకీ వచ్చింది ,  కోటేశ్వరుడిని కూడా చేసింది ఈ ఉల్లి ఒక రైతుని అయితే ఉల్లి ఎగుమతులపై ప్రభుత్యం నిషేధం విధించడంతో రైతులకు ఎటు పాలుపోని స్థితి లో ఉన్నారు.

వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా లోని ఉల్లి రైతులకు కనీస మద్దతు దక్కించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొనుగోలు చేయాలిసిన ప్రభుత్వ అధికారులు ఎగుమతులు సరిగ్గా లేవని చెప్తున్నారు . కడప , కర్నూల్ జిల్లాలో పండించే కె పి ఉల్లికి స్థానికంగా డిమాండ్ ఉండదు కానీ ఎగుమతులలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తుంది, అలాంటిది ఎగుమతుల పై నిషేధం విధించడంతో ఒక్కసారి రైతుల పరిస్థితి అయోమయంలో పడింది .

Tags

follow us

Web Stories