ఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ : బుజ్జి గాడు ఎవడు శీను గాడు ఎవడు 

  • Written By: Last Updated:

రాజ్ తరుణ్ నటిస్తున్నఒరేయ్ బుజ్జిగా ట్రైలర్ ఈ రోజు విదుదల అయ్యింది.. ఎప్పటిలానే ఈ సినిమా లో కూడా కన్ఫ్యూషన్ లో నుంచి కామెడీ వెతుకున్నాడు రాజ్ తరుణ్.. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తన ఫార్ములా ఈ సారి కూడా వర్క్ అవుట్ అయ్యినట్టే కనిస్పిస్తుంది..  

follow us