పంధా మార్చుకోనున్న డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్

పంధా మార్చుకోనున్న డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్


కరోనా  వైరస్ కారణంగా అందరు ఇళ్ళకే అంకితం అవ్వడం తో డిజిటల్  ప్లాట్ ఫార్మ్స్ గిరాకీ అమాంతం పెరిగిపోయింది.. 

కానీ వరుసగా తెలుగు లో భారీ మొత్తం పెట్టి కొన్న సినిమాలు ప్లాప్ అవ్వడం తో ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నాయి..  అదే 50-50 బేసిస్.. సినిమా విడుదల ముందు కేవలం 50 శాతం మాత్రమే డబ్బులు పే చేస్తారు.. మిగిలినది సినిమా విడుదల అయ్యాక లేక పోతే ఒక ప్రత్యకమైన షో వేసి చూసాక మిగిలిన 50 శాతం పే చేస్తారు.. 

ఈ పద్ధతి ప్రొడ్యూసర్ కు నచ్చక పోతే ‘పే ఫర్ వ్యూ’.. ఈ బేసిస్ అటు నిర్మాతకు అలానే డిజిటల్ దిగ్గజాలకు మేలు చేకూరుస్తుందని భావిస్తున్నారు .. సినిమా  హిట్ అయితే మాత్రమే లేక పోతే ఇది నిర్మాతకు నష్టాలూ తెచ్చి పెట్టేదే.. .. 

Tags

follow us