OTT ఫ్లాట్ ఫార్మ్స్ కి ఈ 21 రోజులు పండగే

కరోనా వైరస్ వ్యాప్తి ని అంతు కట్టించడానికి ప్రభుత్వం 21 రోజులు లాక్ డౌన్ విధించింది.. దీనితో దేశం లో ఉన్న అందరూ చేసేది ఏమి లేక ఇంట్లో కూర్చున్నారు మానవాళిని కాపాడడానికి.. ఇలాంటి సమయం లో ఇంట్లో కూర్చొని చేసే పని ఏం ఉంది ఓ OTT  ఫ్లాట్ ఫార్మ్స్ ని వాడడం తప్ప..

అమెజాన్ , నెట్ఫ్లిక్, హాట్ స్టార్  ప్రస్తుతానికి ఫ్రీ సర్వీస్ ని ఇస్తున్నారు.. ఇంట్లో కూర్చొని మీరు సినిమాలను వెబ్ సిరీస్ ని చూసేయవచ్చు.. ఇంట్లో ఉండండి దేశాన్ని కాపాడండి OTT  ప్లాటుఫార్మ్స్ లో అందుబాటులో ఉన్న సినిమాలు చుడండి..

కానీ ఆహా మాత్రం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోలేక పోయింది.. ఆహా లో కంటెంట్ తక్కువ ఉంది.. దాని పెంచాలి అనుకునే అప్పటికి ఇలా కరోనా వైరస్ లాక్ డౌన్ ఏర్పడింది.

ప్రజలు ఇంట్లో ఉండండి అన్ని సినిమాలు వెబ్ సిరీస్ చూసేయండి..