భార్య దేశ ఆర్థిక మంత్రి : భర్త మహా న్యూస్ చైర్మన్

భార్య దేశ ఆర్థిక మంత్రి : భర్త మహా న్యూస్ చైర్మన్

దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ . ఆయన టీడీపీ కి నాలుగు సంత్సరాలు మీడియా సలహాదారుడు  గా పని చేసారు తరువాత బీజేపీ లో చేరారు.. క్రియాశీలక పాత్ర అయితే ఏది పోషించ లేదు పరకాల ప్రభాకర్ బీజేపీ లో .. అయితే టీడీపీ నుంచి బయటకి వచ్చాక అయన చాల రోజులు ప్రత్యక ఛానల్ పెట్టడానికి ప్రత్నించారు.. కానీ వర్క్ అవుట్ కాలేదు.. 
మహా న్యూస్ ఛానల్ సుజనా చౌదరి చేతిలో ఉందని ఒక వినికిడి.. ప్రముఖ జర్నలిస్ట్ ఐ. వెంకట్రావు చేతిలో ఉండేది మొన్న ఈ మధ్య వరకు .. ఆయన ఛానల్ పైకి తీసుకు రాలేక పొగ.. ఇంకా అప్పుల లో కూరుకు పోయింది ఛానల్… దానితో ఆయన ఛానల్ వదిలి బయటకి వెళ్లి పోయారు. 

ఇప్పుడు మన దేశ ఆర్థిక మంత్రి భర్త మన మహా ఛానల్ కి అధినేత. 

follow us

Web Stories

Related News