అకిరా కోసం దాచిన డబ్బును ప్రజలకు పంచుతున్న పవన్

అకిరా కోసం దాచిన డబ్బును ప్రజలకు పంచుతున్న పవన్

పవన్ కళ్యాణ్ తనకంటూనే కాదు తన అనుకున్న వల్ల డబ్బును కూడా ప్రజలకు పంచుతున్నారు. ప్రస్తుతం పవన్ టార్గెట్ అంత కూడా రాబోయే ఎన్నికలపైనే. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పవన్..ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ప్రజల్లో ఉంటున్నారు. వివిధ కార్య క్రమాలతో ప్రజల్లో నిలుస్తున్నారు. ఇక పవన్ చేపట్టిన కౌలు భరోసా యాత్ర అందరికి చొరవ అవుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పవన్ అందుకుంటూ వస్తున్నాడు. ప్రతి కుటుంబానికి లక్ష అందజేస్తున్నారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అందజేస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో యాక్టర్ పృథ్వీరాజ్ కౌలు రైతులకు అందించే సాయం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ‘మేము ఎవర్ని దోచుకోవడం లేదు.. దాచుకోవడం లేదు.. పంచుకోవడం లేదు. అధికారంలో లేము. పవన్ కళ్యాణ్ చాలా నిజాయతీ ఉన్న నాయకుడు. ఆయన ప్రతీ రూపాయి కష్టపడి సంపాదించారు. ఆఖరికి అకీరా కోసం దాచిన డబ్బు కౌలు రైతులకు ఇస్తున్నాడు. ఈ విషయాన్ని నాగబాబు కూడా ప్రస్తావించి కన్నీరు పెట్టుకున్నారు’ అని యాక్టర్ పృథ్వీరాజ్ వివరించారు.

follow us