రెండు కోట్లు సాయం చేసిన పవన్ కళ్యాణ్

  • Written By: Last Updated:
రెండు కోట్లు సాయం చేసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ కరోనాను వైరస్ ను నిర్ములించే పని లో మొదటి నుంచి తను వంతు సాయం చేస్తూనే ఉన్నారు.. దానిలో మొదటి అయన వీడియో లు షేర్ చేస్తూనే వచ్చారు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రి రిలీఫ్ కి ఒక్కో రాష్ట్రం కి 50 లక్షల రూపాయిలు ఇచ్చారు.. అలానే ప్రధాన మంత్రి సహాయ నిధి కి కోటి రూపాయిలు విరాళం ఇచ్చారు..

Tags

follow us

Web Stories