సినిమా తీస్తా , ఒకటి కాదు రెండు : పవన్ కళ్యాణ్

  • Written By: Last Updated:
సినిమా తీస్తా , ఒకటి కాదు రెండు : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్తున్నపుడు చిరంజీవి ఇచ్చిన సలహా సినిమాలు వదలొద్దు అని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరిగింది . తనకు మళ్లీ సినిమాల్లో నటించే ఆలోచన లేదని పవన్ పలుసార్లు క్లారిటీ ఇచ్చాడు. మెగా అభిమానులు మాత్రం మళ్లీ సినిమాల్లోకి రావాలి  కోరుతున్న.. ఆయన మాత్రం ఇందుకు ససేమిరా అన్నారు . ఇది తెలిసిన విషమే , కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలి అని నిర్ణయించుకున్నారు. రీమేక్ సినిమాలు పవన్ కళ్యాణ్ కి బాగా కలిసి వచ్చాయి . అయితే పింక్ రీమేక్ చేద్దాము అని పవన్ కళ్యాణ్ డిస్కషన్ లో ఉండగా క్రిష్ కధ వినిపించాడు , పవన్ కల్యాణికి రెండు కధలు నచ్చడం తో రెండు సినిమాలు చేద్దామని నిర్ణయించుకున్నారు.

నవంబర్ 15 న క్రిష్ సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మాతగా ఏ ఏం రత్నం నిర్మిస్తున్నారు . పింక్ చిత్రాన్ని కూడా క్రిష్ సినిమాతోపాటు పూర్తి చేయాలని సమాచారం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది .

Tags

follow us

Web Stories