20 రోజాలకి 50 కోట్లా ? : పవన్ కళ్యాణ్ ఆ మజాకా

పవన్ కళ్యాణ్ కం బ్యాక్ సినిమా కి 50 కోట్లు ఇస్తున్నారు అని ప్రముఖ వెబ్ పోర్టల్ రాసింది . 20 కాల్ షీట్స్ కి 50 కోట్లు ఆ ?, పవన్ కి నిజంగా అంత మార్కెట్ ఉందా అది కూడా ఒక రీమేక్ సినిమా కి .
బాలీవుడ్ రీమేక్ పింక్ సినిమా ని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెలుగు లో నిర్మిస్తున్నారు ఆయనే దీని కోలీవుడ్ కోడా అజిత్ తో నిర్మించి హిట్ అందుకున్నారు . బోనీ కపూర్ 50 కోట్లు రెమ్యూనరేషన్ కి మాత్రమే ఇవ్వడం ఆలోచించాలి . పవన్ కళ్యాణ్ కం బ్యాక్ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత గిరాకీ ఉందా లేదా అని ఆలోచించాలి .
50 కోట్లు హీరో కి ఇంకా షూటింగ్ కి , డైరెక్టర్ కి ఇంకా సాంకేతికత నిపుణలకి మొత్తానికి ఇది ఓ హై బడ్జెట్ సినిమానే . పవన్ ఇప్పటికే అగ్న్యాతవాసి డిస్ట్రిబ్యూటర్స్ కి మాట కూడా ఇచ్చి ఉన్నారు . ఇప్పుడు ఈ సినిమా అంత బడ్జెట్ తో చేస్తే ఆయనకి తక్కువకి నష్ట పోయిన వాళ్ళకి అమ్ముతాడ ?