పింక్ లో నివేద థామస్ తీసుకోవడానికి గల కారణం ?

  • Written By: Last Updated:
పింక్ లో నివేద థామస్  తీసుకోవడానికి గల కారణం ?


నివేదా థామస్ ఎప్పుడు గ్లామర్ రోల్ చేయలేదు.. ఆమె కి ఒక్కసారి గా పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్.. ఎలా ఆమె వచ్చింది ఆమెకి  సినిమా లోకి ఆఫర్ అని చూడగా.. ఆమె పేరు ని చెప్పింది పవన్ కళ్యాణ్ నే అంట.. ఎప్పుడు గ్లామర్ పాత్ర చేయని ఒక మంచి నటి కావాలి అని వెతికితే ఈమె పేరు సజెస్ట్ చేసారట పవర్ స్టార్.. 

ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు.. బోనీ కపూర్ , దిల్ రాజు కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు .. మొన్ననే పూజ కార్యక్రమాలు కూడా చేశారు.. పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.. సమ్మర్ కి ఈ సినిమా ని  ప్రేక్షకుల ముందుకు రావడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు టీం.. 

follow us