నా మద్దతు మీకే : పవన్ కళ్యాణ్

  • Written By: Last Updated:
నా మద్దతు మీకే : పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ ఇసుక కొరత రోజు రోజుకి ఎక్కువ అవుతుంది , దేనితో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇసుక అంశంపై రేపు విజయవాడలో దీక్ష చేయబోతున్నారు . దీక్షమద్దతి కోసం అన్ని పార్టీ నేతలను టీడీపీ నాయకులు కలుస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు అచ్చెన్న నాయుడు , వార్ల రామయ్య పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు , చంద్రబాబు నాయుడు ఇసుక దీక్షకి మధ్దతు కోరారు. పవన్ కళ్యాణ్ టీడీపీ కి మధ్దతు ఇచ్చారు , ఇంకా పవన్ తో ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలు అసంతృప్తి తో ఉన్నారని , ఇసుక విధానంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు , కార్మికుల ఆత్మహత్యల గురించి తెలుగు దేశం నాయకులు పవన్ కళ్యాణ్ తో  చర్చించారు. 

Tags

follow us